ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు కరోనా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్

 నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు కరోనా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పిలుపునిచ్చారు.  కరోన సెకండ్ వేవ్ ఉదృతంగా వ్యాపిస్తుండడంతో నెల్లూరు నగరంలోని ఆర్టీసీ వద్ద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వయంగా జిల్లా ఎస్పీ వాహనదారులకు మాస్కులు తొడిగారు. ఇంట్లో నుండి  బయటికి వచ్చేటప్పుడు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు


Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget