నా సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది - ఎమ్మెల్యే కోటంరెడ్డి

 


అంబేద్కర్ జయంతి సందర్భంగా  నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్, నేతాజీ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరని, ఈ ప్రాంతంలో యువత ఏ సేవాకార్యక్రమాలు చేపట్టినా స్థానిక ఎమ్మెల్యే గా నావంతు పూర్తి సహకారం తప్పకుండా అందిస్తానని, అలాగే స్థానిక ప్రజలు ఈ ప్రాంతంలో ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ అడిగారు. అధికారులతో మాట్లాడి సాధ్యాసాధ్యాలు పరిశీలించి, వీలైతే ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ ను నిర్మించేందుకు శ్రీకారం చుడతాం. ఆయన అన్నారు. 

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget