ప్రజలంతా స్వచ్ఛందంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి - కమిషనర్ దినేష్

 కోవిడ్ టీకా ఉత్సవంలో భాగంగా స్థానిక 27 వ డివిజన్ చంద్రమౌళి నగర్ సచివాలయంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కమిషనర్ ఆకాంక్షించారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget