పవన్ కళ్యాణ్ కోవిడ్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసిన కేతంరెడ్డి

 కోవిడ్ బారిన పడ్డ ప్రజా దళపతి, జనసేన పార్టీ అధ్యక్షులు, సుప్రీమ్ పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్థిస్తూ జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ సంతపేటలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 101 టెంకాయలు కొట్టి, ఆకు పూజ జరిపి ఉత్తరాషాఢ నక్షత్రం, జనకుల గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం వ్యాప్తంగా అనేకమంది జనసైనికులు వివిధ దేవాలయాల్లో ఆయన ఆరోగ్యం కోసం పూజలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో.. పావుజెన్నీ చంద్రశేఖర్ రెడ్డి, మోషే,  శ్రీకాంత్ యాదవ్, గణేష్, కార్తిక్, మహేష్, వెంకట్రావు, జీవన్, శ్రీను ముదిరాజ్, హరి, కమల్, నాసిర్,.. మహిళా నేతలు ఆలియా, శిరీషా రెడ్డి, విజయలక్ష్మి, సుజనా, కమల జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget