చంద్రబాబు కాదు "పిచ్చి బాబు"-కాకాణి చంద్రబాబు కాదు "పిచ్చి బాబు"-కాకాణి


 తేది:10-04-2021

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో సూరాయపాళెం, విరువూరు, మహమ్మదాపురం, ప్రభగిరిపట్నం, ఉలవరపల్లి,  అమ్మవారిపాళెం గ్రామాలలో డా౹౹గురుమూర్తి గారిని అత్యధిక మేజారిటీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.👉 రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తికి భారీ మెజారిటీ సాధించడానికి ఉపయోగపడుతున్నాయి.


👉 "బక్కరెడ్డి" ఆధ్వర్యంలో పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభ, జెండాలు తప్ప, జనాలు లేక వెలవెలబోయింది.


👉 "పిచ్చిబాబు" తాను ముఖ్యమంత్రిగా, "బక్కరెడ్డి" తాను మంత్రిగా ఏం చేశారో చెప్పుకోలేక, మాపై విమర్శలతో కాలయాపన చేసి వెళ్ళారు.


👉 చంద్రబాబు సభకు జనం విముఖత చూపడంతో, ₹1000/-లు కూలిచ్చి సభకు జనాలను తరలించారు.


👉 పదవి కోల్పోవడం, కొడుకు అసమర్థుడు కావడం, సోమిరెడ్డి లాంటి చీడపురుగులతో పార్టీ  భ్రష్టుపడటం లాంటి సంఘటనలతో పాపం!, చంద్ర బాబుకు మతిభ్రమించి పిచ్చి పట్టినట్టు ఉంది.


👉పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు జనం లేక పోవడంతో పిచ్చి పట్టిన చంద్రబాబు కాస్త "పిచ్చి బాబు" లా మారాడు.


👉 కేసుల మాఫీ కోసం "పిచ్చి బాబు" దగ్గరకు వెళ్లానంటూ ప్రకటనలు చేస్తున్న పిచ్చి వాడికి, బక్కవాడికి ఒక్క విషయం తెలియజేస్తున్నా...!


👉 "పిచ్చి బాబు" దగ్గరకు కేసులు మాఫీ చేయమని నేను కాదు కదా!, నా ఎడమ కాలు కూడా అడుగు వేయడానికి ఇష్టపడదు.


👉 సోమిరెడ్డి స్క్రిప్ట్ చదివి 2014లో మాపై కేసులు మాఫీ చేయమని కోరినట్లు చంద్రబాబు చెప్పడం చూస్తుంటే, పాపం!, చంద్రబాబు స్పృహ కోల్పోయినట్లు కనిపిస్తుంది.


👉 చంద్రబాబు బ్రతిమిలాడితే వినకపోతే, ప్రలోభ పెడితే లొంగకపోతే, బెదిరిస్తే భయపడకపోతే 2016లో మాపై కేసులు పెట్టడం జరిగింది.


👉 ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తాము తప్ప, చంద్రబాబు లాంటి నక్కలు, సోమిరెడ్డి లాంటి కుక్కలు మొరిగినంత మాత్రాన పట్టించుకోము.


👉 తెలుగుదేశం పార్టీలో నన్ను చేర్చుకోవడానికి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుండి మంత్రుల వరకు తీవ్ర ప్రయత్నాలు చేస్తే, "తల్లి పాలు తాగి, రొమ్మును గుద్దే నీచుని కాదని" సమాధానం చెప్పి పంపా..


👉అవినీతికి అలవాటైన "బక్క రెడ్డి" అవినీతి మరకలను అందరికీ అంటించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.


👉 సోమిరెడ్డికి " కీర్తి.., కాంతం.. కనకం.." మీద ఉన్న వ్యామోహం ప్రజాసేవపై లేదు.


👉 నీతి, జాతి లేని సోమిరెడ్డి ఒక పార్టీలో ఉండి లోపాయికారితనంగా మరొక పార్టీకి మద్దతిచ్చే అలవాటు ఉండటంతో అందరూ తనలాగే అని భావిస్తాడు.


👉 తిరుపతి పార్లమెంటు ఎన్నికలో డాక్టర్ గురుమూర్తి గారికి భారీ మెజారిటీ సాధించి, సోమిరెడ్డిని తరిమి కొడదాం, చంద్రబాబుకు పట్టిన పిచ్చిని వదిలిద్దాం.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget