నాయుడుపేట ప్రాంతంలో అక్రమంగా ఇసుకతరలిస్తున్న లారీని పట్టుకున్న SEB అధికారులు

*నెల్లూరు జిల్లా... నాయుడుపేట*

*💥*💥నాయుడుపేట ప్రాంతంలో అక్రమంగా ఇసుకతరలిస్తున్న లారీని పట్టుకున్న SEB అధికారులు💥

  నాయుడుపేట  పరిధిలోని చుట్టుగుంట దగ్గర బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 22 టన్నుల ఇసుక లారీని పట్టుకుని సీజ్ చేసిన సెబ్  అధికారులు,టిప్పర్ తో పాటు ఇసుక తరలిస్తున్న వ్యక్తి ని అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించినట్టు సమాచారం...
Labels:

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget