బైక్ వెనకాల కూర్చున్న శ్రావణి అనే అమ్మాయి మృతి

 చిట్టమూరు మండలం గున్న పాటి  పాలెం ఎస్ టి కాలనీ  వద్ద సైకిల్ ను ఢీకొన్న బైకు , బైక్ లో ప్రయాణిస్తున్న  సుధీర్ అనే వ్యక్తి కి  గాయాలుబైక్ వెనకాల కూర్చున్న శ్రావణి అనే అమ్మాయి మృతి చెందినది   మృతురాలిని అంబులెన్స్లో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు  సంఘటన స్థలాన్ని  పరిశీలిస్తున్న ఎస్సై కిషోర్ బాబు

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget