ప్రజా సేవే పరమావధి గా పనిచేయాలి..మన ప్రాంతాల అభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దాం:: ఆనం రామనారాయణ రెడ్డి

*ప్రజా సేవే పరమావధి గా పనిచేయాలి..మన ప్రాంతాల అభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దాం::  ఆనం రామనారాయణ రెడ్డి*:::
వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం నందు నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నక్కా భానుప్రియ  పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమమం లో
 వెంకటగిరి పురపాలక సంఘ నూతన కౌన్సిలర్లకు మాజీమంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు దిశా నిర్దేశం చేశారు

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget