తోటపల్లి గూడూరు మండలం కొత్తపాళెంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తిరుపతి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..

 సర్వేపల్లి నియోజకవర్గంలోని



తోటపల్లి గూడూరు మండలం కొత్తపాళెంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తిరుపతి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..


కొత్తపాళెం సర్పంచ్ చేవూరు పద్మావతి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్, మండల ఇన్ చార్జి ఆనం వెంకట రమణారెడ్డి, సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, గుమ్మడి రాజా యాదవ్ తదితరులు...

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget