కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు గర్వ కారణమని సింహాపురి వెల్ఫేర్ ఆర్గనైజషన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి

 కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుని నామకరణం చేయడం


గర్వ కారణమని సింహాపురి వెల్ఫేర్ ఆర్గనైజషన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి ని గుర్తు చేసేలా పేరుపెట్టడం హర్షణీయమన్నారు

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget