దేవాలయాలలో CC కెమెరాలు ఏర్పాటు టౌన్ డి.యస్.పి. శ్రీనివాసులు రెడ్డి

 నెల్లూరు జిల్లా టౌన్ సబ్ డివిజన్ పరిధిలోని దేవాదాయశాఖ, మత పెద్దలతో టౌన్ డి.యస్.పి. శ్రీనివాసులు రెడ్డి సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దేవాలయాలలో CC కెమెరాలు ఏర్పాటు, వాటి భద్రత బాధ్యత, జాగ్రత్తలు తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలి


చ్చారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget