నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ను  జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ,  జిల్లా ఎస్పీ  భాస్కర్ భూషణ్ జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా   నెల్లూరు జిల్లాకు ఎంత స్టాక్ వచ్చింది.... సబ్ సెంటర్లకు ఎంతమేర పంపుతున్నారు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పరిశీలించారు... అర్బన్ హెల్త్ సెంటర్లకు పక్కాగా కోవిడ్ వ్యాక్సిన్ చేరాలన్నారు.... ఈ సందర్భంగా డీఎంహెచ్ ఓ రాజ్యలక్ష్మికి ఉన్నతాధికారులు పలు సూచనలు జారీ చేశారు.... కోవిడ్ వ్యాక్సిన్ స్టాక్ పాయింట్ ను  పరిశీలించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పలు జాగ్రత్తలు చెప్పారు
Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget