భోగి పండుగ రోజు మోటర్ బైక్ ను తగలబెట్టారు..

 భోగి పండుగ రోజు మోటర్ బైక్ ను తగలబెట్టారు...... నెల్లూరు నగరంలోని ఏసీ నగర్ పరిధిలోని రామ్ నగర్ వద్ద ఓ మోటార్ బైక్ ను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు.. బైక్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలాజీ నగర్ ఎస్ఐ అంకమ్మ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు... ఈ సందర్భంగా అక్కడ స్థానికులను విచారించారు... భోగి పండుగ రోజు మోటర్ బైకును తగలబెట్టడంలో ఈ




ప్రాంతంలో సంచలనమైంది

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget