అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో తిరుచా ఉత్సవంను అత్యంత వైభవంగా

 రెండు కనులు చాలవయ్యా ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో భోగి పండుగ పర్వదినం సందర్భంగా  బుధవారం  స్వామిఅమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో తిరుచా ఉత్సవంను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ..సహాయ కమీషనరు, కార్యనిర్వహణాధికారి

అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు*

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget