సెటిల్ బ్యాట్మెంటన్ పోటీలను ప్రారంభించిన ఎస్ ఐ ఏ బాజిరెడ్డి.

 సెటిల్ బ్యాట్మెంటన్ పోటీలను ప్రారంభించిన ఎస్ ఐ ఏ బాజిరెడ్డి. 



- క్రీడలను ప్రోత్సహించేవారు లేకపోతే ఆ గ్రామాలలో క్రీడలు కనుమరుగవుతాయి అని క్రీడలను ప్రోత్సహించేవారు ఉంటే ఆ గ్రామాలలో క్రీడాకారులు వందల సంఖ్యలో వెలుగులోకి వస్తారని నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఎస్సై బాజిరెడ్డి అన్నారు సంక్రాంతి పండగను పురస్కరించుకొని వింజమూరు లో గల అగ్నిమాపక కేంద్రం ప్రాంగణంలో ఎస్ఐ బాజిరెడ్డి వైసీపీ కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సెటిల్ బ్యాట్మెంటన్ క్రీడల పోటీలను ప్రారంభించారు. 


వాయిస్ :- ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  క్రీడల వైపు ఆసక్తి కలిగించేలా యువతను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఆటల పోటీలను నిర్వహించడం చాలా సంతోషకరం అని క్రీడల నిర్వహణకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజా ప్రతినిధులకు నా కృతజ్ఞతలు అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు జూపల్లి రాజారావు మద్దూరి లక్ష్మీ ప్రసన్న రెడ్డి గోవిందరెడ్డి అన్నపు రెడ్డి శ్రీనివాసరెడ్డి రాజారెడ్డి పోలీస్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది స్థానిక యువకులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget