నెల్లూరు పట్టణం 46వ డివిజన్ లో నిర్వహించిన వేడుకల్లో జలవనరుల శాఖ మంత్రి వర్యులు డా.పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్

 వీరపాండియ కట్టబొమ్మన్  261 వ జయంతి సందర్భంగా



నెల్లూరు పట్టణం 46వ డివిజన్ లో నిర్వహించిన వేడుకల్లో జలవనరుల శాఖ మంత్రి వర్యులు డా.పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.... ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన ,  కేక్ కటింగ్ నిర్వహించారు.. 46 వ డివిజన్ ఇన్చార్జి వేలూరు ఉమా మహేష్,దార్ల వెంకటేశ్వర్లు, వేలూరు రఘురామ్, సూరి శెట్టి నరేంద్ర,యల్లా సుబ్రమణ్యం, రాము, లక్ష్మణ్,నీలి రాఘవ, అశోక్, కుమార్,రాజ, రమేష్, కిషన్  తమిళ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget