MBBS సీటు సాధించిన గిరిజన బాలికకు ఆర్దిక సాయం అందజేత

  MBBS సీటు సాధించిన గిరిజన బాలికకు ఆర్దిక సాయం అందజేత


✍️ నెల్లూరు నగరంలోని కొండాదిబ్బ ప్రాంతానికి చెందిన ఉప్పల ప్రవళిక MBBS సీటు సాధించారు.

✍️ తల్లిదండ్రులు ఇద్దరూ పారిశుద్ద కార్మికులు. ఫీజు కట్టేందుకు స్థోమత లేని విషయాన్ని   తెలుసుకుని ఈ రోజు యానాదుల సాధికారిత సంఘం, యానాదుల(గిరిజన) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేయడమైనది.

✍️ ఈ కార్యక్రమంలో పూర్వపు ITDA po యాకసిరి వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ DEE తలపల రమేష్,(విజయవాడ) గిరిజన సంఘాల నాయకులు కెసి పెంచలయ్య, గంధళ్ల శ్రీరాములు, బాపట్ల నాగేశ్వరరావు, చేవూరు సుబ్బారావు, శ్రీమంతుల మురళీ, రిటైర్డ్ MRO ముత్యం నరసింహులు, BL శేఖర్, రాపూరు కృష్ణయ్య, కోట్లపాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget