, వెంకటాచలం మండలం, గుడ్లూరువారి పాళెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు -- శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

 నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, గుడ్లూరువారి పాళెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.




స్క్రోలింగ్ పాయింట్స్:


👉సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.


👉ఈ రోజు సిమెంట్ రోడ్లు, సైడు డ్రైన్ల నిర్మాణం కోసం  3కోట్ల 65 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరం.


👉గతంలో గ్రామాల్లో కక్ష్య పూరిత వాతావరణాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని వచ్చింది.


👉కానీ ప్రస్తుతం ఎక్కడా వివాదాలు లేకుండా శాంతియుత వాతావరణం తీసుకొని రావడం జరిగింది.


👉గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అజెండాగా అందరం కలసి కట్టుగా పనిచేద్దాం.


👉 సర్వేపల్లి నియోజకవర్గం లోని ప్రజల సంక్షేమం కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం కట్టుబడి పని చేస్తా.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget