జడ్పీ లో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి


జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి నిర్వహించారు జిల్లా పరిషత్ సీఈఓ పి.సుశీల ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తదనంతరం సిబ్బంది అందరూ మౌనం పాటించారు ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ సిబ్బంది మహిళా ఉద్యోగులు అందరూ పాల్గొన్నారు


 

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget