ఏబీవీపీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కు ఘన నివాళి*

*ఏబీవీపీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కు ఘన నివాళి*
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గూడూరు ఆధ్వర్యంలో  స్థానిక  పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ కులాల కుళ్ళును కడిగేద్దాం అంబేద్కర్ ఆశయాలు సాదిద్దాం అనే నినాదంతో సామాజిక సమరసత తో అందరూ కలిసి ముందుకు నడవాలన్నారు. , భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి ఎనలేని సేవలు చేసిన అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమనలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కార్తీక్ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ చిన్న ఏబీవీపీ నాయకులు రాకేష్ ఉపేంద్ర వెంకటేష్ అసునితుల్ తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget