నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సంధర్భంగా నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 

🔹 విభిన్న మతాలు, కులాలు, విభిన్న సంస్కృతులు ఉన్న భారతదేశంలో అన్ని వర్గాల హక్కులు కాపాడేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 
 
పై కార్యక్రమంలో AMC ఛైర్మెన్ ఏసు నాయుడు, హరి బాబు యాదవ్, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాలెం సుధీర్ కుమార్ రెడ్డి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఏలూరు శివయ్య నాయుడు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ అభివృద్ధి మెంబర్ డాక్టర్ సత్తార్, వేలూరు శివ సునీల్ కుమార్ రెడ్డి, వేణు యాదవ్, అబ్రహాం, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు..

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget