నెల్లూరు ప్రశాంతి నగర్ సమీపంలోని జాతీయ రహదారి వద్దవాహనం అదుపు తప్పి

 నెల్లూరు ప్రశాంతి నగర్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ముందు వెళుతున్న  బైక్ ను తప్పించబోయి ఓ బొలెరోవాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువ తూము ను ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో సుమారు పదిమంది వరకు గాయాలయ్యాయి. అలాగే ముందు వెళ్తున్న మోటర్ బైక్ ను కూడా ఢీకొనడంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలైయ్యాయి.. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సిఐ రాములు నాయక్  హుటా హుటిన అక్కడకు చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget