నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన రాజకీయ పార్టీల సమావేశం అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు కు పలు విషయాలను తీసుకువెళ్లారు

నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన రాజకీయ పార్టీల సమావేశం అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు కు పలు విషయాలను తీసుకువెళ్లారు  జిల్లా టీడీపి నాయకులు ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్,  నెల్లూరు పార్లమెంట్ కో ఆర్డినేటర్ లు జలదంకి సుధాకర్,  సాబీర్ ఖాన్.లు మాట్లాడుతూ కొంతమంది వైసీపీ నేతలు వాలంటీర్లను ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు

ఓటర్ లిస్ట్ లో జరుగుతున్న అవకతవకల గురించి కలెక్టర్ గారికి వివరించిన జలదంకి సుధాకర్ సాబిర్ ఖాన్ లు

వైసీపీ నాయకులు వాలంటీర్ లను ఉపయోగించి,  ఓటర్ చేర్పులు, మార్పులలో అవకతవకలకు పాల్పడుతున్నారని కొన్ని ఫోటోలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు

ఓటర్ చేర్పులకు,  వాలంటీర్ వ్యవస్థ కు సంబంధం లేకుండా చూడాలని విన్నవించారు...

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget