తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం లో 30 వ డివిజన్ నుంచి చెంచయ్య, అస్లాం, గంగాధర్ ఆధ్వర్యంలో మస్తాన్బీ నేతృత్వం లో 70 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీ లోకి

తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం లో 30 వ డివిజన్ నుంచి చెంచయ్య, అస్లాం, గంగాధర్  ఆధ్వర్యంలో మస్తాన్బీ నేతృత్వం లో 70 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీ లోకి చేరారు..

నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్  టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర  నగర నియోజకవర్గ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు....

ఈ సందర్బంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.... పార్టీ లో చేరిన అక్కా - చెల్లెళ్లకు, అన్నా - తమ్ముళ్లకు, అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియచేయారు.

రాష్ట్రంలో జరుగుతున్న జగన్ గారి రాక్షస పాలనను సహించలేక వైసీపీ వారు తిరిగి టీడీపీ లో చేరుతున్నారని అన్నారు...

వైసీపీ పార్టీ నాటకాల పార్టీ అని, అది ఒక దొంగల పార్టీ అని, ఒక్క ఛాన్స్ అని దొంగ మాటలు చెప్పి, ఈరోజు ప్రజల మీద రౌడీఇజమ్ చేస్తున్నారని అన్నారు....

45 సంవత్సరాలు ఉన్న ఆడపచులకు పింఛన్ ఇస్తానని చెప్పి, మాట తప్పాడని అన్నారు....

 జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతూ...

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, ఈరోజు పార్టీ లో చేరిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలియచేస్తున్నాను...

రాష్ట్రం లో ఎక్కడా లేని విధంగా, ప్రతీ వారం రెండు రోజులకు ఒకసారి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో టీడీపీ లోకి చేరికలు జరుగుతున్నాయని అన్నారు...

ఈ కార్యక్రమం లో నెల్లూరు నగర  నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, పనాబాక భూలక్ష్మి, కోమరి విజయ, పోత్తూరి శైలజ, టిడిపి నగర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పమజుల ప్రదీప్ సభా అధ్యక్షులు జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, మాతంగి కృష్ణా, ఆనంద్ ms రెడ్డి సతీష్ నాయుడు రేవతి, రోజా రాణి, సతీష్ నాయుడు, చంద్ర, జాకీర్, అబ్దుల్ అజీజ్, హయాత్ బాబా, యశ్రబ్, అబీద సుల్తానా, మధు, నవీన్, హజరత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget