తుఫాను బాధితులను పరామర్శించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 నివర్ తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలమేరకు రూరల్ నియోజకవర్గ పరిధిలోని  నీట మునిగిన నవలాకులు తోట , దొరతోపు సంగం గిరిజన కాలనీ లో డిప్యూటీ ఎమ్.ఆర్.ఓ, సచివాలయం అధికారులతో కలసి తుఫాను బాధితులను  పరామర్శించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 వరద బాధితులకు ఏర్పాటుచేసిన భోజనాన్ని పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔹 నవలాకుల తోట, దొరతోపు సంగం లో 350 కుటుంబాలకు ప్రభుత్వ స్కూల్లో నివాసం ఏర్పాటు చేసి భోజన సదుపాయం మరియు పాల ప్యాకెట్లను అందజేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 

🔹 రూరల్ నియోజకకవర్గంలో సహాయక చర్యలు చేపట్టిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇంఛార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు, మరియు గ్రామాలలోని  వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులకు  కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget