అంబేద్కర్ భవన్ లో జరిగిన రజకుల అభినందన సభ కి ముఖ్య అతిధులుగారూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

  నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని


అంబేద్కర్ భవన్ లో జరిగిన రజకుల అభినందన సభ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 


🔹 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రజకుల సమస్యల పరిష్కారానికి శక్తికి మించి  కృషి చేస్తా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు బి.సి. కార్పొరేషన్ లో ఛైర్మెన్ లు, డైరెక్టర్లుగా 50% మంది మహిళలకు చోటు కల్పించడం అభినందనీయం. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget