సముద్ర తీర ప్రాంతాల్లో తేదేపా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పర్యటన

✒️సముద్ర తీర ప్రాంతాల్లో తేదేపా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ పర్యటన✒️ కోట మండలం లోని సముద్ర తీర ప్రాంతమైన కొత్తపట్నం పంచాయతీ పరిధిలో గల గోవిందపల్లి పాలెం గ్రామంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పర్యటించారు తుఫాను కారణంగా వరద తాకిడికి నీటమునిగిన గోవిందపల్లి పల్లిపాలెం మత్స్యకారులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించి మత్స్యకారులకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు ఆయన వెంట మండల అధ్యక్షులు సర్వతం రెడ్డి కోటారెడ్డి తెదేపా నాయకులు ఉన్నారు

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget