పోలవరం గురించి మాట్లాడే హక్కు టీడీపీ కి ,చంద్రబాబు కి లేదు* మంత్రి అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు ...

 *మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్* 

 *చేతులు తుడుచుకోవాదాని కి  కూడా  ఆ పేపర్  పనికి రాదు* 

 *పోలవరం గురించి మాట్లాడే హక్కు టీడీపీ కి ,చంద్రబాబు కి లేదు* 

 *పోలవరంను   జగన్ పవిత్ర మైన చేతులు తో ప్రారంబిస్తారు* 


 *దిక్కుమాలిన పేపర్లు అడ్డం పెట్టుకొని చంద్రబాబు పిచ్చి రాతలు రాయిస్టున్నాడు* 

 *2021 డిసెంబర్ లో పోలవరం ప్రారంభమ్ ఉంటుంది...* 


 *పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడ తగ్గేంచ్చేది లేదు..కావాలంటే ప్రారంభం రోజు వచ్చి కొలుచుకో* 


 *మీ బ్రతుక్కి ఆర్ అండ్ ఆర్ గురించి మీ హయాంలో పట్టించుకున్నారా* 

 *ఎవడు చెప్పాడు నీకు పోలవరం ఎత్తు తగ్గించామని* 

 *పక్క రాష్ట్రం లో దాక్కుని కారు కూతలు కొయొద్దు* 

 *మీకు దమ్ముంటే 2017 లో మీరు పెట్టించిన కేంద్ర కేబినెట్  నోట్ ని చదివి వినిపించండి...జనం చెప్పులతో కొడతారు* 

 *2017లో  మీరు కేబినెట్ లో ఏమి పనికిమాలిన ఒప్పందం చేసుకోఉన్నారో చెప్పగలరా* 

 *పోలవరం రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు...ఆయన కొడుకు జగన్ దాన్ని పూర్తి చేస్తారు...* 


 *రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కింద నిర్వాసితులకు పునరావాసం చంద్రబాబు కల్పించలేదు...* 

 *పోలవరం ప్రారంభం రోజున కొత్త బట్టలు పంపిస్తాము...వచ్చి ప్రాజెక్టు ఎత్తు కూడా  కొలుచుకోవచ్చు..*

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget