కోతకు గురైన ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు ... మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ , మేకపాటి గౌతంరెడ్డి




 నెల్లూరు నగరంలోని  రంగనాథస్వామి ఘాట్, పెన్నా బ్యారేజీలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు రాష్ట్ర ఐ.టి., పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి గారితో కలిసి వరద ఉధృతిని, కోతకు గురైన ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget