మునిసిపల్ పార్క్ , గాంధీ విగ్రహం ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మరియు సూళ్లూరుపేట MLA కిలివేటి సంజీవయ్య..

నాయుడుపేట పట్టణం లోని గాంధీ మందిరం ప్రాంతం లోని మునిసిపల్ పార్క్ ను నుడా వారి సహకారంతో సుమారు 90 లక్ష్యల వ్య౦తో  సుందరంగా ఏర్పాటు చేసిన పార్క్ ను ప్రారంభించి  మరియు గాంధీ విగ్రహం ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మరియు సూళ్లూరుపేట MLA కిలివేటి సంజీవయ్య..
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పార్క్  పట్టణ మధ్యలో ఏర్పాటు కావడం సంతోషకరం అని వాకింగ్ ట్రాక్  మరియ జిమ్ ఏర్పాటు చేయడం వలన పట్టణ ప్రజలకు ఆరోగ్యం పెంపొందంచిడం కు ఎంతో సౌకర్యం అని ..మహిళలు తమ పిల్లలతో కొంత సమయం పార్క్ నందు  ఆహ్లాదంగా గడపడం వలన మానసిక ఆహ్లాదం తో పడు శారీరిక దృఢత్వం ఏర్పడుతుంది అని తెలిపారు..  
MLA కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ పట్టణం లో గాంధీ విగ్రహం ను సుందరంగా మరియు పచ్చని చెట్లు మధ్య ఏర్పాటు చేయడం చాల సంతోషం గ వుంది అని ఆ మహిణీయుడు అడుగు జాడలో ప్రతి ఒక్కరు నడవాలని కొనియాడారు, పార్క్ అభివృద్ధిలో చేయూత నిచ్చిన మునిసిపల్ కమీషనర్ మరియు సిబ్బందిని మ్మెల్యే కొనియాడారు.Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget