గూడూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా నరసయ్య గుంట ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్




 గూడూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా సనత్ నగర్ సమీపంలో ఉన్న నరసయ్య గుంట ప్రాంతంలో గూడూరు మున్సిపాలిటీ కి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఐటిడిఎ పీఓ మణికుమార్ మరియు మున్సిపల్ కమిషనర్ తో కలిసి వార్డులను పరిశీలించిన గూడూరు శాసనసభ్యులు శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు..,
  ఎమ్మెల్యే గారి వెంట ప్రభుత్వ అధికారులు వైస్సార్సీపి పార్టీ నాయకులు మరియు ఆంధ్ర గ్రామీణ బ్యాంకు మేనేజర్ నరసప్ప,యమహ సుబ్రహ్మణ్యం మరియు పలువురు ఉన్నారు..


 

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget