పొదలకూరు మండలంలోని అల్తుతి గ్రామంలో మనం- మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి పర్యటించారుమనం- మన పరిశుభ్రత రెండో విడత కార్యక్రమంలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి పొదలకూరు  మండలంలోని అల్తుతి గ్రామంలో శుక్రవారం పర్యటించారు.. ఈ సందర్భంగా మనం...మన పరిశుభ్రత లక్ష్యాలను డిపిఓ వివరించారు అలాగే గ్రామంలో మొక్కలు నాటారు ..ఈ కార్యక్రమంలో పొదలకూరు ఎంపీడీవో నారాయణ, డీఎల్పీవో కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget