కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి అద్భుతమైన సేవలందించారని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు...

కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి అద్భుతమైన సేవలందించారని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు... నెల్లూరు నగరంలోని జిజిహెచ్ కలాం సెమినార్ హాల్లో సూపరి టెండెంట్ సుధాకర్ రెడ్త్ ఉద్యోగ విరమణ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా బాధితులకు సేవలందించడంలో సుధాకర్ రెడ్డి తన వంతు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు .. జిజిహెచ్ వైద్యులు , సిబ్బందిని ఒక్కతాటిపై నడిపించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలందించి జిల్లాను నెంబర్ వన్ స్థానానికి తీసుకు రావడంలో సుధాకర్ రెడ్డి పాత్ర కూడా ఉందన్నారు.. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సర్వసాధారణమని, ఆయన శేష జీవితం సాఫీగా జరిగి పోవాలని ఆకాంక్షించారు... ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి,  చైర్మన్ లక్ష్మి సునంద, పలువురు డాక్టర్ల పాల్గొన్నారు*

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget