పెళ్లకూరు మండలం శిరసనంబేడు గ్రామ సచివాలయం ని తనిఖీ చేసిన .. జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి

 







పెళ్లకూరు లోని తాల్వాయి పాడు గ్రామ సచివాలయం ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు... హాజరు శాతాన్ని పరిశీలించారు విధినిర్వహణలో సచివాలయ సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు... సచివాలయంకు వచ్చిన దరఖాస్తులు తో పాటు సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు




Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget