నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్,డ్రైవర్స్ కాలనీ-2లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నగర కమీషనర్ దినేష్ కుమార్ IAS గారితో కలిసి ప్రజాబాట

💥 నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్,డ్రైవర్స్ కాలనీ-2లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నగర కమీషనర్ దినేష్ కుమార్ IAS గారితో కలిసి ప్రజాబాట నిర్వహించారు..వారి వెంట రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు..

💥 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విలీన గ్రామాలు, శివారుకాలనీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

💥 డ్రైవర్స్ కాలనీ-2 వాసుల చిరకాల కోరిక అయినటువంటి రోడ్డును త్వరలో పూర్తిచేస్తాం...రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

💥 27వ డివిజన్లో ఇప్పటికే 2కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం... రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget