మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసరంగా సమావేశమైన covid 19 టీం



 మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసరంగా సమావేశమైన covid 19 టీం. మండల తాసిల్దార్ డి వి సుధాకర్. ఎస్ఐ వీరనారాయణ. పీహెచ్ డాక్టర్ వెంకట కిషోర్ ఈ సమావేశ ముఖ్యాంశం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మర్రిపాడు మండలం లోని50సం. పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని  సూచించారు అలాగే ఎప్పటికప్పుడు శానిటైజర్ చేసుకుంటూ మాస్కులు ధరించి ఉండాలని తెలిపారు అలాగే ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు.  గ్రామ వాలంటరీ లు వారిచేత కరోనా టెస్ట్ చేయించాలని ప్రెస్మీట్లో తెలిపారు

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget