:వైఎస్సార్ వర్ధంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.

:వైఎస్సార్ వర్ధంతి వేడుకలు  బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో లో వైఎస్సార్ కు నివాళులు అర్పించారు. పేదల హృదయాల్లో నిలిచిన ఏకైక నేత వైఎస్సార్ అని పలువురు కొనియాడారు* .

 నల్లప రెడ్డి వినోద్ రెడ్డి ఆద్వర్యం లో..

 కోట పట్టణ  క్రాస రోడ్డు వద్ద వైఎస్సార్  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యం లో  నల్లప రెడ్డి *వినోద్ రెడ్డి,  కోట మండల  వైఎస్సార్  పార్టీ అధ్యక్షులు పల గాటి సంపత్ కుమార్ రెడ్డి  లు  బుధవారం వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈసందర్భంగా  వినోద్ రెడ్డి మాట్లాడుతూ  2004 సంవత్సరం లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సుదీర్ఘ పాదయాత్ర చేసి... రైతుల ...బడుగు బలహీన వర్గాల యొక్క సాధకబాధకాలు ను కళ్ళారా చూసి చలించి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శ్రీ... రైతులకు ఉచిత విద్యుత్ సౌకర్యం.. రైతు రుణమాఫీ..108..104  సౌకర్యం... ఫీజు రీయింబర్స్మెంట్ పథకం... బడుగు వర్గాలకు జీవన ప్రమాణం పెంచిన పేదల ఆశాజ్యోతి.... అలుపెరుగని పోరాట యోధులు....పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులు... జలయజ్ఞం తో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం...తపించిన అపరభగీరథులు.... రాష్ట్ర శ్రేయస్కరం కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహ నీయుల వర్ధంతి సందర్భంగా పూలమాల తో జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సేవలను కొనియాడారు... 
 వైస్ ఆర్ మీకు జోహార్లు అంటూ నినదించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గాది విజయ్ భాస్కర్, జిల్లా వైసీపీ మైనార్టీ కార్యదర్శి షేక్ మొబిన్ బాషా, మాజీ ఎంపీటీసీ తిరుముల శెట్టి ప్రసాద్,వైసీపీ మహిళ మండల అధ్యక్షురాలు సుధ రెడ్డి,వైసీపీ నేతలు ఆనంద్ కృష్ణ ,మల్లి శ్రీనివాసులు, వలిపి శ్రీనివాసులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ,

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget