మహానేతకు ఘననివాళి వైసీపీ యువజన నాయకులు మాచిరెడ్డి సుధీర్ రెడ్డి

మహానేతకు ఘననివాళి
దివంగత ముఖ్యమంత్రి..ఆంధ్రా కాటన్ దొర డా'YS రాజశేఖరరెడ్డి 11 వర్ధంతి సందర్బంగా నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం కొత్తగుంట వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైస్సార్సీపీ నాయకులు. ఈ సందర్భంగా
వైసీపీ యువజన నాయకులు మాచిరెడ్డి సుధీర్ రెడ్డి  మాట్లాడుతూ.. జిల్లాకు  ఎన్నో సెజ్ లను తీసుకువచ్చి నెల్లూరు జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిన ఘనత స్వర్గీయ రాజశేఖరరెడ్డి కె దక్కిందన్నారు.108,104,ఆరోగ్య శ్రీ ద్వారా పేదప్రజలకు ఆరోగ్య ధీమా కల్పించారన్నారు.మహా నేత బౌతికంగా మన మధ్యలేనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్నాడని ఆయన స్మృతులను గుర్తుచేసుకున్నారు.తండ్రి బాటలో జగన్నన నిష్పక్షపాత పరిపాలన అందిస్తూ..రాష్ట్ర ప్రజల హృదయాలలో గూడు కట్టుకుంటున్నారని, రాజన్న పాలన జగన్నన తోనే సాధ్యమన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కామిరెడ్డి కస్తూరి రెడ్డి,వంకా రమణయ్య , గొట్టికాటి రవీంద్రారెడ్డి,మేరిగ మధుసూదన్ యాదవ్,గునపాటిపాలెం రవిరెడ్డి ,చిన్నిరెడ్డి,దువ్వూరు లోకేష్ రెడ్డి,అనిలరెడ్డి,సంక్రాంతి కస్తూరయ్య, దువ్వూరు గిరిరెడ్డి,అట్ల సురేష్,అద్దెపూడి రమేష్,రెహమాన్,తదితరులు పాల్గొన్నార.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget