మర్రిపాడు మండల కేంద్రాలలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు...


మర్రిపాడు మండల కేంద్రాలలో  మరియు నందవరం. పొంగూరు. డి సి పల్లి చుంచులూరు.  పి.ఎన్ పల్లి. కంపసముద్రం.  బ్రాహ్మణపల్లి. చిన్నమాచునూరు.రామానాయుడు పల్లి. మండలం  అంతటా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు మరి నందవరం గ్రామంలో వై సీపీ నాయకులు కార్యకర్తలు   దివంగత నేత వైఎస్సార్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పాలాభిషేకాలు   పూల మాలలు వేసి ఘన నివాళులు ఆర్పించారు  ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఒంటెద్దు కృష్ణారెడ్డి షేక్ ఖాదర్ బాషా కోనంకి శ్రీనివాసనాయుడు మరియు ప్రసాద్ గౌడ్ ప్రసాద్ యాదవ్.కార్యకర్తలు. అభిమానులు. పాల్గొన్నారు..

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget