మర్రిపాడు : ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఓ భారీ టాంకర్ ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది..


మర్రిపాడు మండలం, నందవరం సమీపన నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై
బుధవారం తెల్లవారుజామున నెల్లూరు కృష్ణపట్నం పోర్టు నుండి ప్రొద్దుటూరు కు బూడిద  లోడుతో వెళుతూ ఓ భారీ టాంకర్ డ్రైవర్ నిద్ర మత్తులో ప్రమాదవశాత్తు  అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుని వెళ్లి  బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలోడ్రైవర్ క్లీనర్ కి ఎలాంటి ప్రమాదం లేకుండా  బయటపడ్డారు. లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget