గాంధీ బొమ్మ సెంటర్ నందు గల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్

దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని


గాంధీ బొమ్మ సెంటర్ నందు గల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు డి.సి.సి.బి. చైర్మన్ ఆనం విజయ కుమార్ రెడ్డి గారితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొండ్రెడ్డి రంగా రెడ్డి, వేలూరు మహేష్, దార్ల వెంకటేశ్వర్లు, ఎం.డి.ఖలీల్ అహ్మద్, సూరిశెట్టి నరేంద్ర, కర్తం ప్రతాప్ రెడ్డి, కొణిదల సుధీర్, హంజా హుస్సేనీ, వందవాశి రంగా, నూనె మల్లికార్జున్, నీలి రాఘవరావు, గంధం సుధీర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget