నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 80 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన


 నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 80 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు  శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ వెలగపల్లి వరప్రసాద రావు గారు.  ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు వలన ఉద్యోగ అవకాశాలు వస్తాయని, మంత్రి గౌతమ్ రెడ్డి గారి తండ్రి రాజమోహన్ రెడ్డి గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా  ఉన్నప్పుడు నేను కూడా తిరుపతి పార్లమెంట్ సభ్యుడు గా ఉన్నానని, ఈ సందర్భంగా మంత్రి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది, గూడూరు రూరల్ మండలంలో వెనుకబడిన గ్రామాలు ఉన్నాయని, ఇండస్ట్రియల్ క్లస్టర్ పరిశ్రమ ఒకటి ఆత్మకూరులో పెట్టిన ఫర్నిచర్ అండ్ ప్లాస్టిక్ దానివలే మా ప్రాంతంలో కూడా పెట్టమని, చెన్నూరు 1&2, మంగలపూరు, తుంగపాలెం, నాయుడు పాలెం, తిప్పవరప్పాడు మరియు రెడ్డిగుంట వంటి ప్రాంతాలు ఒకవైపు వెంకటగిరి మరియు గూడూరు లకు మధ్యలో హైవే మీద ఉంటుంది కనుక, గూడూరుకు దగ్గరలో ఉండటం వలన పరిశ్రమలు ప్రారంభించడానికి రవాణాకు అనువుగా ఉంటుందని, సరిగా వర్షాలు లేక వ్యవసాయం లేనందువలన ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ నెలకొల్పమని కోరడం జరిగింది, ఇదివరకు కూడా మంత్రి గారిని కోరామని దీనిపై తప్పనిసరిగా పరిశీలించి  పరిశ్రమ

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget