నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు CM RELIEF FUND ద్వారా చెక్కులు పంపిణి

నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి  ఆదేశాల మేరకు CM RELIEF FUND ద్వారా చెక్కులు పంపిణి చేయడం జరిగింది.  సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 5  మందికి సుమారు  10 లక్షల వరకు అందడం జరిగింది. ఈ కార్యక్రమం లో విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గ మాట్లాడుతూ కరోనా టైం లో కూడా సీఎం  రిలీఫ్ ఫండ్  రావడం  ఎంతో ఆనందకరం మన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ చెక్కుల పంపిణి కార్యక్రమం లో వైసీపీ నాయకులు భట్టేపాటి  నరేంద్ర రెడ్డి రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షులు స్వర్ణ వెంకయ్య  పాల్గొనడం జరిగింది.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget