గ్రామ సర్వేర్లకు పరికరాలు పంపిణీ. నాయుడుపేట ఆర్ డి ఓ సరోజిని.

గ్రామ సర్వేర్లకు పరికరాలు పంపిణీ.


నాయుడుపేట ఆర్ డి ఓ సరోజిని.

  నాయుడుపేట........
నాయుడుపేట పట్టణంలో  రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ వారి కార్యలయం వద్ద నాయుడుపేట డివిజన్ సంబంధించిన  6 మండలాల లోని  గ్రామ సర్వేయర్ల లకు సంబంధించిన పరికారాలను గురువారం  రెవెన్యూ డివిజినల్  అద్వర్యం లో ఆర్ డి ఓ శ్రీదేవి పంపిణి  చేశారు.
 ఈ కార్యక్రమంలో  డివిజినల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఏ ఓ, వి రవికుమార్,  డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ సర్వే డి వి ఎస్ ఎన్ కిషోర్ బాబు, మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget