కావలి లో సంపూర్ణ లాక్ డౌన్..

కావలి లో సంపూర్ణ లాక్ డౌన్..
కావలి నియోజకవర్గం లో 439... రోజుకి సరాసరి 25     కేసు ల నమోదు.. క్రమంలో  శుక్రవారం కావలి ఆర్ డి ఒ ఛాంబర్ లో     లాక్ డౌన్ ఇలా నిర్ణయించారు..
ఉదయం అయిదు నుంచి ఎనిమిది దాకా కూరగాయ లో దుకాణాలు మాత్రమే.. అన్ని వేళలా మందుల దుకాణాలు..
సోమవారం.  9  నుంచి16 వతేదీ ఆదివారం దాకా అన్ని దుకాణాల మూత..
*రైతు బజార్ లోని దుకాణాల ను విశ్వోదయ బాలికల పాఠశాల ముందు  తాత్కాలికంగా పెట్టాలని నిర్ణయం.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget