_కావలి లో కోటంరెడ్డి అరెస్ట్‌కు పోలీసుల యత్నం... అడ్డుకున్న జర్నలిస్టులు

*నెల్లూరు జిల్లా ,కావలి

_కావలి లో కోటంరెడ్డి అరెస్ట్‌కు పోలీసుల యత్నం... అడ్డుకున్న జర్నలిస్టులు

★ టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అరెస్ట్‌కు పోలీసులు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.

★ గురువారం జర్నలిస్టు క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కోటంరెడ్డి పాల్గొన్నారు.

★ ఈ క్రమంలో శ్రీనివాసులు‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు.

★ అయితే జర్నలిస్టు క్లబ్‌లో అరెస్ట్ ఎలా చేస్తారని నిలదీస్తూ జర్నలిస్టులు పోలీసులను అడ్డుకున్నారు.

★ పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget