నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఒక నగర సీఐ మధుబాబు ఆధ్వర్యంలో తనిఖీలు.

నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఒక నగర సీఐ మధుబాబు ఆధ్వర్యంలో తనిఖీలు.... లాక్ డౌన్ లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న పలువురు వాహనదారులకు ఆయన తనదైన శైలిలో క్లాస్ ఇచ్చారు... అత్యవసర సేవలకు సంబంధించి మధ్యాహ్నం 1:00 వరకు లాక్ డౌన్ ను మినహాయింపు ఇస్తున్నారని ఆ తర్వాత కూడా రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరగటం మంచిది కాదన్నారు. కరోనా మహమ్మారి నేపధ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget