పలు ఆసుపత్రుల్లో కోవిడ్ నిబంధనలు, ట్రేడ్ లైసెన్సులు వంటి అంశాలపై కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తనిఖీలు

నెల్లూరు నగరంలోని

పలు ఆసుపత్రుల్లో కోవిడ్ నిబంధనలు, ట్రేడ్ లైసెన్సులు వంటి అంశాలపై కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఒక ఆసుపత్రిని సీజ్ చేయగా మరొకరికి నోటీసులు జారీ చేశారు... కోవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా వెంకటరమణ పేర్కొన్నారు..

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget