విధి నిర్వహణలో సర్వేయర్లు సమర్థవంతంగా పని చేయాలని సూచించారు.. జాయింట్ కలెక్టర్లు ప్రభాకర్ రెడ్డి వినోద్ కుమార్

నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని deoc లో .. ఇటీవల నూతనంగా నియామకమైన 19 మంది సర్వేయర్ లకు సర్వే డిపార్ట్మెంట్ నుంచి  కిట్ లను అందజేశారు..... ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్లు ప్రభాకర్ రెడ్డి వినోద్ కుమార్ లు మాట్లాడుతూ విధి నిర్వహణలో సర్వేయర్లు సమర్థవంతంగా పని చేయాలని
సూచించారు కిట్ బ్యాగ్ లోని వస్తువుల ను పరిశీలించారుమాట్లాడుతున్న జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి... ప్రభుత్వ భూములకు సంబంధించి ఈ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం...... భూ సమస్యలు ఉంటే గ్రామ సర్వేయర్ సంప్రదించాలిగ్రామ సర్వేయర్ లకు అవసరమైన నాణ్యమైన కిట్లను అందజేశామని జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు.... నెల్లూరు డీఈఓసీ లో ఆయన విలేకరులతో మాట్లాడారు

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget