మర్రిపాడు లో ఘోర రోడ్డు ప్రమాదం......

మర్రిపాడు లో ఘోర రోడ్డు ప్రమాదం......
బద్వేల్ నుంచి సూళ్లూరుపేట కు మోటార్ సైకిల్ వాహనంలో వెళుతున్న టువంటి గోపాల్ అతనిభార్య అనసూయమ్మ వాళ్లతో పాటు మేనల్లుడు బ్రహ్మయ్య బద్వేల్ నుంచి సూళ్లూరుపేట కు వెళ్ళు మార్గంలో మర్రిపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బైక్ మీద ప్రయాణిస్తుండగా భార్య  తూగుతుంది అని గమనించి చేతితో ఆమెను జరుపగా ఒక్క చేతితో డ్రైవింగ్ చేస్తున్న నేపథ్యంలో బైక్ స్లిప్ పై జారిపడి పోవడం జరిగింది ఇందులో ప్రయాణిస్తున్న టువంటి గోపాల్ తీవ్రగాయాలు కాలు కూడా విరిగింది అందులో ప్రయాణిస్తున్న ఇటువంటి తన భార్య మేనల్లుడు కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు సమాచారం తెలుసుకున్న టువంటి మర్రిపాడు ఎస్ఐ వీరనారాయణ గారు కృష్ణ, శ్రీనివాసులు కానిస్టేబుల్ ఇద్దరిని ఘటనాస్థలానికి పంపించారు కృష్ణ ,శ్రీనివాసులు ఇద్దరు కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి చేరుకొని 108కు కాల్ చేశారు108 వచ్చిన తరువాత వారే స్వయంగా వారిని 108 లోకి ఎక్కించి ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Post a Comment

Anybody follow the driving safety instructions especially two wheeler driving.

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget